అవతలి వారి మానసిక పరిస్దితులను అంచనా వేసేందుకు కొన్ని టిప్స్

updated: April 15, 2018 22:04 IST

మనుష్యులల్లో రకరకాల వాళ్లు ఉంటారు. వారిని సరిగ్గా అర్దం చేసుకుంటేనే జీవితం హ్యాపీగా ముందుకు వెళ్తుంది. లేదంటే ఇబ్బందులు పాలు అవుతుంది. అవతలి వాళ్లతో ఫెరఫెక్ట్ గా డీల్ చేయాలంటే వారున్న పరిస్దితుల తో బాటు...మానసిక పరిస్దితిని కూడా అంచనా వేయాలి. అయితే బయిటకు కనపడే పరిస్దితులను చూసి అంచనా వేయచ్చు..మానసిక పరిస్దితులను ఎలా అంచనా వేయగలం..అంటారా..ఇదిగో ఇలా..

సైకాలజిస్టులు మనుష్యులను అర్దం చేసుకోమని చెప్తున్నారంటే...

1- ఒక మనిషి... పనికిమాలిన విషయాలకు కూడా తెగ నవ్వతూంటే...వాళ్లు అంతర్గతంగా చాలా ఒంటిరిగా ఫీలవుతున్నారని అర్దం...


2- ఒక మనిషి తెగ నిద్రపోతూ ..ఎప్పుడూ నిద్రను ఆహ్వానిస్తూంటే...మానసికంగా చాలా డిప్రెస్ స్టేట్ లో విషాదంగా ఉన్నట్లు అర్దం..

3- ఒక మనిషి తక్కువ మాట్లాడుతూ...ఎక్కువ స్పీడుగా మాట్లాడుతూంటే...వాళ్లు మన నుంచి ఏదో రహస్యాన్ని దాస్తున్నారని అర్దం...

4- ఎవరైనా ఏడవలేని స్ధితిలో ఉన్నారంటే అర్దం..వారు మానసికంగా చాలా చాలా వీక్ గా ఉన్నారని అర్దం.

5- ఒక మనిషి...అబ్ నార్మల్ గా ...తింటూంటే... చాలా టెన్షన్ లో ఉన్నారని అర్దం..

6- చిన్న చిన్న విషయాలకే ఏడుస్తున్నారంటే...వాళ్లు తమనుతాము చాలా లైట్ హార్టెడ్ ,సున్నిత మనుస్కులగా భావిస్తూ...అందరూ భావించాలని కోరుకుంటున్నారన్నమాట...

7- అతి చిన్న విషయాలకు,సిల్లీ కారణాలకు కూడా పెద్దగా కోపం తెచ్చుకూంటే.. వాళ్లు ఎదుటి వారినుంచి ప్రేమను గాఢన్న కోరుకుంటున్నారన్నమాట........

 
8- సోషల్ మీడియా లో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తే... వారు దానికి ఎడిక్ట్ అయినట్లు..త్వరలో వారి ఉద్యోగ,వ్యాపారాలకు ముప్పు వస్తున్నట్లు...

 

ఈ ఫార్మెట్ లో ...మీ చుట్టు ప్రక్కల అర్దం చేసుకోవటానికి ప్రయత్నించండి... పనిలో మిమ్మల్ని మీరు ...అర్దం చేసుకోండి..ఖచ్చితంగా విజయం సాధిస్తారు.  

ఖక్

comments